US President Donald Trump claims he averted a major nuclear war between India and Pakistan by threatening a 200% tariff, saving 30 million lives. India denies the claim. తాను విధించిన 200 శాతం సుంకాల హెచ్చరిక వల్లే భారత్, పాకిస్తాన్ మధ్య అణుయుద్ధం ఆగిపోయిందని, 3 కోట్ల మంది ప్రాణాలు కాపాడానని డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే భారత్ ఈ వాదనను తోసిపుచ్చింది.