28-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
2 months ago 3
ARTICLE AD
ఆగష్టు 28 రాశిఫలాలు - ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల ఆగష్టు 28 రాశిఫలాలు
ధనుస్సు రాశి
లాభదాయకమైన ఒప్పందాలు
ధనస్సు రాశివారికి శ్రావణ పూర్ణిమ శుక్రవారం మధ్యాహ్నం గణనీయమైన ఆర్థిక లాభాలను తెస్తుంది. పవిత్రమైన చౌఘడియా సమయంలో ముఖ్యమైన వ్యాపార ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయం
ఒత్తిడి లేని రోజు
ఈ రాశికి చెందిన ఉద్యోగులు ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉంటారో వారికి పనిలో ఒత్తిడి లేకుండా ఉంటుంది. కుటుంబంతో సమయం కేటాయిస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. విద్యార్థులకు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు
అదృష్ట రంగు: పసుపు | అదృష్ట సంఖ్య: 4 | దురదృష్ట సంఖ్య: 6
ఆగస్టు 23 to 29 ధనస్సు రాశి వారఫలాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
మకర రాశి
వృత్తి కుటుంబం
ఈ రాశివారు పుకార్లకు దూరంగా ఉండండి. మీ కష్టానికి కట్టుబడి ఉండండి. కుటుంబ సభ్యులతో సహకరించడం మీ ఇంటికి శాంతి, సంతోషాన్ని తెస్తుంది.
విద్యార్థులు సీనియర్ల సలహాలతో కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆరోగ్యం బావుంటుంది
అదృష్ట రంగు: నీలం | అదృష్ట సంఖ్య: 1 | దురదృష్ట సంఖ్య: 9
ఆగస్టు 23 to 29 మకర రాశి వారఫలాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
కుంభ రాశి
ఆస్తి
కుంభ రాశివారికి శ్రావణ పూర్ణిమ శుక్రవారం రోజు అదృష్టం కలిసొస్తుంది. స్థిరాస్తికి సంబంధించిన విషయాలలో విజయం మిమ్మల్ని వరిస్తుంది. మీ ప్రత్యర్థులను ఓడించడంలో మీరు విజయం సాధిస్తారు.
అతిగండ యోగ ప్రభావం
మీరు ఏ పనిని ప్రారంభించినా, దానిని పూర్తి చేసే వరకు విశ్రమించరు. చాలా కాలం తర్వాత, మీరు మీ కుటుంబంతో ఆహ్లాదకరమైన సమయాన్ని గడుపుతారు. రోజంతా సంతోషంగా ఉంటారు.
దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతున్నవారికి కొంత ఉపశమనం లభిస్తుంది. విద్యార్థులు చదువుపై శ్రద్ధపెడతారు
అదృష్ట రంగు: గులాబీ | అదృష్ట సంఖ్య: 6 | దురదృష్ట సంఖ్య: 3
ఆగస్టు 23 to 29 కుంభ రాశి వారఫలాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
మీన రాశి
ఆర్థిక వివేకం
గ్రహణం కారణంగా వ్యాపార లావాదేవీలలో మీన రాశి వ్యాపారాలు పూర్తి పారదర్శకతను పాటించండి. మీ పూర్వీకుల వ్యాపారానికి సంబంధించిన ఆర్థిక సమస్యలను ప్రశాంతమైన సంభాషణ ద్వారా పరిష్కరించుకోండి. భాగస్వాములతో సమస్యలు తగ్గించుకునేందుకు ఇదే సరైన సమయం
వైవాహిక జీవితం
ఉద్యోగులు తమ పనిలో ఏకాగ్రతను కొనసాగించండి. మీ జీవిత భాగస్వామి నుండి లభించే వివేకవంతమైన సలహా వ్యాపార వృద్ధికి కొత్త మార్గాలను అందిస్తుంది.
కుటుంబంలో సంతోషం ఉంటుంది, ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు.
అదృష్ట రంగు: పసుపు | అదృష్ట సంఖ్య: 8 | దురదృష్ట సంఖ్య: 5
ఆగస్టు 23 to 29 మీన రాశి వారఫలాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.  దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు
మేష రాశి నుంచి మీన రాశివరకూ..12 రాశుల డైలీ రాశిఫలాలు, వారఫలాలు, నెలవారీ ఫలితాలు, రాశులు గ్రహాలు మారినప్పుడు మీ రాశిపై ఉండే ప్రభావానికి సంబంధించిన కథనాలన్నీ తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
Read Entire Article