150 కోట్ల ఆస్తులున్న టాలీవుడ్ క‌పుల్

2 months ago 3
ARTICLE AD

వంద కోట్ల ఆస్తులున్న థానాయిక జాబితాను తిరగేస్తే... జూహీ చావ్లా, ఐశ్వర్యారాయ్, సోనమ్ పూర్, ప్రీతి జింతా, త్రిన కైఫ్‌, దీపిక దుకొనే, తారపేర్లు వినిపిస్తున్నాయి. అయితే స్థాయి నిక ఆస్తులకు చేరుకోలేదు కానీ, ఇప్పుడు ష్మిక మందన్న కూడా 100కోట్ల నిక ఆస్తులున్న థానాయిక జాబితాలో చేరిపోతోంది.

 

ఒక ర్వే ప్రకారం.. రౌడీ బోయ్ విజయ్ దేవకొండను పెళ్లాడుతున్న ష్మిక ఇప్పటికే 66 కోట్ల మేర నిక ఆస్తులను సొంతం చేసుకుంది. ఒక్కో సినిమాకి 10-12 కోట్ల పారితోషికం అందుకుంటున్న ష్మికకు అత్యంత రీదైన కార్లు, బంగ్లాలు ఉన్నాయి. మొత్తం ఐదు ప్రధాన రాల్లో ష్మికకు ఆస్తులున్నాయని నాలొస్తున్నాయి. కూర్గ్, బెంగళూరు, హైదరాబాద్, ముంబైలో ష్మికకు ఆస్తులున్నాయి. అలాగే బ్యూటీ ఉత్పత్తుల రంగంలోను ష్మిక పెట్టుబడులు పెట్టింది.

 

రోవైపు విజయ్ దేవకొండ ఇప్పటివకూ సుమారు 70 కోట్ల మేర ఆస్తులను కూడట్టారని మీడియాలో నాలొస్తున్నాయి. విజయ్ ఒక్కో సినిమాకు 15 కోట్ల మేర పారితోషికం అందుకుంటున్నాడు. అతడి గ్యారేజీలో రీదైన గ్జరీ కార్లు అరను పైగానే ఉన్నాయి. జూబ్లీ హిల్స్ లో ఫ్యామిలీ బంగ్లా విలువ 15కోట్లు. ఇంకా అతడికి లుచోట్ల చెప్పుకోదగ్గ ఆస్తులున్నాయని నాలొస్తున్నాయి. థియేటర్ల రంగంలోను అతడు పెట్టుబడులు పెడుతున్నాడు. స్త్ర వ్యాపారంలోను రౌడీ బ్రాండ్ పేరు మార్మోగుతోంది. అందుకే ఇప్పుడు విజయ్ - ష్మిక ఉమ్మడి ఆస్తుల విలువసుమారు 150 కోట్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇటీవ నిశ్చితార్థం రుపుకున్న జంట ఫిబ్రరి 2026లో పెళ్లికి రెడీ అవుతున్నారని నాలొస్తున్నాయి. అదే యంలో జంట నిక ఆస్తుల గురించి ఆసక్తిక ర్చ సాగుతోంది.

Read Entire Article