railway news: Indian Railways is expanding the Howrah-Chennai main line into four tracks from Ichchapuram to Tada covering 962 km in Andhra Pradesh. Third and fourth lines are under construction or planned to ease congestion and speed up trains. ఇచ్ఛాపురం నుంచి తడ వరకు 962 కి.మీ. హౌరా-చెన్నై రైలు మార్గాన్ని నాలుగు లైన్లుగా విస్తరిస్తోంది రైల్వే శాఖ. ప్రయాణికులు, సరకు రవాణా వేగం పెరుగుతుంది.