Hyderabad Donald Trump Avenue Row, BRS leader Dasoju Sravan Kumar targets Congress over renaming a road near the US Consulate in Hyderabad as "Donald Trump Avenue," calling it ideological hypocrisy. హైదరాబాద్లో "డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ" పేరు పెట్టడంపై తెలంగాణలో రాజకీయ రగడ. కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ నీతిని ఎండగడుతూ రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ బహిరంగ లేఖ.