హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త- అర్థరాత్రి దాటిన తర్వాత కూడా సర్వీస్‌లు
11 months ago
8
ARTICLE AD
<p>న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ మెట్రో నిర్వాహకులు శుభవార్త చెప్పారు. డిసెంబర్ 31 రోజున మంగళవారం రాత్రి సర్వీస్ టైమింగ్స్ పెంచుతున్నట్టు పేర్కొన్నారు. రాత్రి 12.30 వరకు సర్వీసులు అందుబాటులో ఉంటాయని వెళ్లడించారు. </p>