హైదరాబాద్‌కు ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ కంపెనీ

10 months ago 8
ARTICLE AD
Eclat Health Expands in Telangana with New 800-Seater.ఆరోగ్య సంరక్షణలో ప్రపంచంలో పేరొందిన ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో మరో ఆఫీసు ఏర్పాటు చేయనుంది. దాదాపు 800 మంది ఉద్యోగులకు సదుపాయముండేలా దీన్ని నెలకొల్పుతుంది.
Read Entire Article