TCS CEO K Krithivasan made shocking comments. He said that his company will not give a chance to those who want to work in the US under H1B visa this year. టిసిఎస్ సీఈవో కే కృతివాసన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సంవత్సరం అమెరికాలో h1b వీసా కింద ఉద్యోగాలు చేయాలనుకునే వారికి తమ కంపెనీలో అవకాశం ఇవ్వబోమని ఆయన తేల్చి చెప్పారు.