AP CM Chandrababu Naidu announces a 10% hike in diet charges for welfare hostels and Gurukuls from the second quarter, along with a ₹100 crore maintenance grant to upgrade infrastructure. బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రభుత్వ వసతిగృహాలు, గురుకులాల్లో చదువుతోన్న విద్యార్థులకు చెల్లించే డైట్ ఛార్జీలను 10 శాతం పెంచాలని నిర్ణయించింది.