<p><strong>Top Stories Today | ఈరోజు వార్తల ముఖ్యాంశాలు</strong></p>
<h2>Sonam Wangchuk : సోనమ్‌ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం - ఆరోగ్యం క్షీణించంతో ఆసుపత్రికి తరలింపు </h2>
<p>Sonam Wangchuk : నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేందమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ చేస్తున్న దీక్షను పోలీసులు భగ్నం చేశారు. 21 రోజుల నుంచి దీక్ష చేస్తున్నందున ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణిచింది. అందుకే వైద్యులు సలహా మేరకు పోలీసులు ఆయనను దీక్షా శిబిరం నుంచి ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. </p>