The Supreme Court has yet to hear a challenge to the CEC appointment law, with the delay allowing multiple Election Commissioners, including Gyanesh Kumar, to be appointed under it. సీఈసీ నియామక చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు ఇంకా విచారణ జరపకుండా ఆలస్యం చేస్తుండగా.. ఈ జాప్యం కారణంగా జ్ఞానేష్ కుమార్ సహా పలువురు ఎన్నికల కమిషనర్లు ఈ చట్టం కింద నియమితులయ్యేందుకు వీలు కలిగింది.