"సీఈసీకి కనీసం పద్మభూషణ్ అవార్డు ఇవ్వాలిగా..!"- బీజేపీ ఛీఫ్ షాకింగ్ ..!
1 month ago
2
ARTICLE AD
West Bengal BJP chief praises CEC Gyanesh Kumar, saying he deserves at least the Padma Bhushan for conducting violence-free elections. హింస లేకుండా ఎన్నికలను నిర్వహించినందుకు సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను కనీసం 'పద్మ భూషణ్' అవార్డుతో అయినా సత్కరించాలని పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య కోరారు.