Onion prices are skyrocketing to Rs. 70 per kg due to supply shortages and disrupted supply chains, putting immense pressure on common people household budgets. సరఫరా తగ్గిపోవడంతో హైదరాబాద్‌లో ఉల్లి ధరలు విపరీతంగా పెరిగాయి. రిటైల్ మార్కెట్‌లో కిలో ఉల్లి రూ.70 నుంచి రూ.80 వరకు పలుకుతోంది. పూర్తి వివరాలు.