shabad crimes creating tension to telangana police. 14 teams in search operation for shabad 6 murders psycho raj kumar. police announced 2 lakhs cash reward on rajkumar. షాబాద్ క్రైమ్స్ తెలంగాణ పోలీసులకు ఒత్తిడి కలిగిస్తున్నాయి. ఆరుగురి హత్యల నిందితుడు, సైకో రాజ్‌కుమార్ కోసం 14 బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. రాజ్‌కుమార్‌పై పోలీసులు రెండు లక్షల నగదు బహుమతిని ప్రకటించారు.