bullet train via srisailam: Telangana govt proposal to the Centre for a bullet train route from Hyderabad to Bengaluru via Srisailam is truly welcome news for the devotees of Lord Srisailam Mallanna. తెలంగాణ ప్రభుత్వ హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు శ్రీశైలం మీదగా బుల్లెట్ రైలు మార్గాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రానికి సూచించడం శ్రీశైలం మల్లన్న భక్తులకు నిజంగానే శుభవార్త.