శత్రు దుర్భేద్యంగా పాక్ కూటమి..! త్వరలో మరో దేశం చేరిక..!
2 months ago
5
ARTICLE AD
Egypt may join the Turkey-Pakistan-Saudi defence pact, with officials stressing that the emerging alliance is not directed against Iran.పాకిస్తాన్-టర్కీ-సౌదీ కలిపి ఏర్పాటు చేసుకున్న రక్షణ కూటమిలో ఇప్పుడు ఈజిప్ట్ కూడా చేరబోతోంది. అయితే ఈ కూటమి టార్గెట్ మాత్రం ఇరాన్ కాదని ఆయా దేశాలు ప్రకటించాయి.