YSRCP leader YV Subba Reddy raised the illegal mining issue at Panchadarla in the Rajya Sabha, demanding immediate action to protect ancient sites. పంచదార్ల కొండల్లో జరుగుతున్న మైనింగ్ వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోందని, వారసత్వ సంపద నాశనమవుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.