YSR Congress has appointed A. Harshavardhan from Tadikonda and Putta Siva Shankar from Kamalapuram as State Deputy General Secretaries. The party announcement was issued via its central office and Tadepalli press release, confirming the new roles. పార్టీలో చురుగ్గా పనిచేసే యువ నాయకులకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తింపు ఇస్తోన్నారు. కీలక బాధ్యతలను అప్పగిస్తున్నారు.