Yadagirigutta sri lakshmi narasimha swamy temple vaikuntha dwara darshan and seva timings are changed for mukkoti ekadashi. here is the key information about uttara dwara darshanam. ముక్కోటి ఏకాదశి సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం, సేవా సమయాలు మారాయి. ఉత్తర ద్వార దర్శనం గురించిన కీలక సమాచారం ఇక్కడ ఉంది.