విశాఖపట్నం- చర్లపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు: తేదీలు, హాల్ట్ స్టేషన్లు
1 month ago
2
ARTICLE AD
In view of the Diwali Festival season, the Railway authorities of South Central Railway, to run special trains from Visakhapatnam to Charlapalli. తాజాగా చర్లపల్లి నుంచి విశాఖపట్నానికి రెండు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నారు. దీపావళి పండగ రద్దీని దృష్టిలో ఉంచుకుని వీటిని అందుబాటులోకి తీసుకొచ్చారు.