విద్యార్థులు, టీచర్లకు ఫేషియ‌ల్ రిక‌గ్నేష‌న్ త‌ప్ప‌నిస‌రి - సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

3 months ago 3
ARTICLE AD
విద్యా బోధ‌న‌లో నాణ్య‌త ప్ర‌మాణాలు పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. విద్యార్థులు, బోధ‌న సిబ్బందికి ఫేషియ‌ల్ రిక‌గ్నేష‌న్ త‌ప్ప‌నిస‌రి అని స్పష్టం చేశారు. గ్రీన్ ఛాన‌ల్‌లో మ‌ధ్యాహ్న భోజ‌న బిల్లుల చెల్లింపులు చేస్తామన్నారు.
Read Entire Article