Hyderabad Global Education Hub, international universities Around 15 from various countries are lining up to set up their offshore campuses in Hyderabad. Consequently, Hyderabad is poised to become a global education hub. వివిధ దేశాలకు చెందిన సుమారు 15 ప్రముఖ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు హైదరాబాద్‌లో తమ ఆఫ్‌షోర్ క్యాంపస్‌లను ఏర్పాటు చేయడానికి క్యూ కడుతున్నాయి.