విజయవాడలో ఘోర అగ్నిప్రమాదం.. ఆటోనగర్‌లో తగలబడిన 7 ప్రైవేట్ బస్సులు!

3 months ago 9
ARTICLE AD
fire accident in the Autonagar area of ​​Vijayawada, AP. A bus parked in a garage for repairs suddenly caught fire and within moments, it spread to other buses nearby. ఏపీలోని విజయవాడలో గల ఆటోనగర్ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మరమ్మతుల కోసం ఓ గ్యారేజీలో నిలిపి ఉంచిన బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో.. క్షణాల్లోనే అవి పక్కనే ఉన్న ఇతర బస్సులకు వ్యాపించాయి.
Read Entire Article