వాహనదారులకు బిగ్ అలెర్ట్.. ఈ రూల్స్ పాటించకుంటే మీ వాహనాలు సీజ్, క్రిమినల్ కేసులు!
2 months ago
3
ARTICLE AD
Hyderabad Traffic Police intensify action against fake and tampered number plates. Six criminal cases registered in one week, vehicles seized. Joint CP Joel Davis warns of zero tolerance.నకిలీ, ట్యాంపర్ చేసిన నంబర్ ప్లేట్లపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు. గత వారంలో ఆరు క్రిమినల్ కేసులు నమోదు, వాహనాలు సీజ్. జాయింట్ సీపీ జోయల్ డేవిస్ హెచ్చరిక.