good news to motorists: Andhra Pradesh Transport Minister Mandipalli Ramprasad Reddy announced a 24-hour control room to address issues on Vahan and Sarathi portals. Citizens can now take learners licence tests from home.వాహన్, సారథి పోర్టల్ సమస్యల పరిష్కారానికి 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. ఇంటి నుంచే లెర్నర్స్ లైసెన్స్ పరీక్ష రాసే సదుపాయం ప్రారంభం. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వివరాలు.