వారికి శుభవార్త.. నేషనల్ హైవేస్ పై టోల్ మినహాయింపు ఫాస్ట్యాగ్ పై కేంద్రం వరం!
4 weeks ago
3
ARTICLE AD
toll free FASTag for disabled: Centre revises toll-free FASTag rules for persons with disabilities. 5-year validity for 70-100% disability, 3-year for 40-70%. Effective from October 2, 2026.దివ్యాంగుల వాహనాలకు టోల్ మినహాయింపు ఫాస్ట్యాగ్ రెన్యువల్ నిబంధనలు మారాయి. 70-100% వైకల్యానికి 5 ఏళ్లు, 40-70%కి 3 ఏళ్ల చెల్లుబాటు. అక్టోబర్ 2 నుంచి అమలు.