Railway Board has increased the minimum age limit for Station Master recruitment from 18 to 20 years, effective from October 7. Existing notifications remain under old rules. Know full details and association's reaction. రైల్వే బోర్డు స్టేషన్ మాస్టర్ పోస్టుల కనీస వయోపరిమితిని 18 నుంచి 20 ఏళ్లకు పెంచింది. అక్టోబర్ 7 నుంచి అమలు. పాత నోటిఫికేషన్లకు మాత్రం పాత నిబంధనలే వర్తిస్తాయి.