వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు!

2 months ago 3
ARTICLE AD
తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని రోజులు వర్షాలు కురవనున్నాయి. తూర్పుమధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. శుక్రవారంనాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. దీంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు పడనున్నాయి.
Read Entire Article