former gannavaram mla vallabhaneni Vamsi's troubles are mounted as his police custody begins today and government appointed SIT is set to start inquiry on his land grabbing.మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి పోలీసు కస్టడీ ఇవాళ ప్రారంభం కానుండగా.. భూకబ్జాల కేసులో సిట్ దర్యాప్తు కూడా ప్రారంభం కాబోతోంది..