Warangal Super Speciality Hospital: OP services at the new Warangal Super Speciality Hospital has been postponed due to incomplete arrangements. వరంగల్‌లోని కొత్త సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఓపీ సేవల సాఫ్ట్ లాంచ్ అనివార్య కారణాలతో వాయిదా పడింది. దసరా సందర్భంగా ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి చెప్పినా ఏర్పాట్లు పూర్తికాకపోవడంతో ఆలస్యం అయింది