వరంగల్ లో రూ. 3.81 కోట్ల విలువైన 723 కేజీల గంజాయి పట్టివేత - నలుగురు అరెస్ట్
3 months ago
4
ARTICLE AD
వరంగల్ పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సరఫరాలో కీలకంగా ఉన్న నలుగురిని అరెస్ట్ చేశారు. రూ.3.8 కోట్ల విలువైన 750 కిలోల గంజాయిని సీజ్ చేశారు.