రోడ్డుపై గుంత కనిపించిందో ఇక అంతే! ప్రభుత్వానికి షాక్ ఇచ్చేలా సూపర్ ఏఐ యాప్
2 months ago
3
ARTICLE AD
A Bengaluru engineer built an AI app using Codex to auto-detect road potholes and generate official complaints against contractors. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగిస్తూ.. రోడ్డుపై ఉన్న గుంతలను గుర్తించి, సంబంధిత కాంట్రాక్టర్‌పై నేరుగా ఫిర్యాదు నమోదు చేసే అత్యంత శక్తివంతమైన యాప్‌ను రూపొందించి సంచలనం సృష్టించాడు.