fertilizer booking app: The Telangana government updates the Fertilizer Booking App with mandal-level rules and strict stock limits to eliminate the black marketing of urea for farmers.తెలంగాణ ప్రభుత్వం ఫర్టిలైజర్ బుకింగ్ యాప్‌ను అప్‌డేట్ చేసింది. ఎరువుల బ్లాక్ మార్కెటింగ్‌కు అడ్డుకట్ట వేస్తూ మండల యూనిట్ విధానం, ఎకరానికి 2 బస్తాల పరిమితిని అమలులోకి తెచ్చింది.