Maharashtra Farmer Loan Waiver, govt announces Rs.40,980 crore loan waiver for 56 lakh farmers. First list of beneficiaries released; process to complete by July 31. మహారాష్ట్ర ప్రభుత్వం 56 లక్షల మంది రైతులకు రూ.40,980 కోట్ల రుణమాఫీని ప్రకటించింది. మొదటి జాబితా విడుదలకాగా, జులై 31 లోగా ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది.