Revanth Reddy on Monday raised objection to the Andhra Pradesh government's Banakacherla interlinking project. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదం మరోసారి రాజుకుంది. ఏపీ ప్రభుత్వం చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.కృష్ణా నది జలాల్లో తెలంగాణకు న్యాయబద్ధమైన వాటా కేటాయించాలని జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.