రేవంత్ పై స్విగ్గీ బాయ్ కామెంట్స్..! గుంటూరులో వైసీపీ నేత అరెస్ట్..!
3 months ago
9
ARTICLE AD
Telangana police arrested ysrcp leader yanamala Nagarjuna Yadav in Guntur for his swiggy boy remarks on cm revanth reddy. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి స్విగ్గీ, జొమాటో బాయ్ అంటూ సాక్షి టీవీలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో వైఎస్సార్సీపీ నేత యనమల నాగార్జున యాదవ్ ను తెలంగాణ పోలీసులు గుంటూరులో అరెస్టు చేశారు.