The coalition government has launched another ambitious spiritual project in Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్‌లో మరో ప్రతిష్టాత్మక ఆధ్యాత్మిక ప్రాజెక్ట్‌కు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని సర్కారు అమరావతి లోని కృష్ణా నది తీరంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని రెండు దశల్లో విస్తరించేందుకు, అభివృద్ధి చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది.