'రీజినల్ రింగ్ రోడ్డు పనులను ప్రారంభించండి' - కేంద్రమంత్రి గడ్కరీకి సీఎం రేవంత్ విజ్ఞప్తి
2 months ago
3
ARTICLE AD
రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగం పనులను ప్రారంభించడానికి అనుమతులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా రాష్ట్రంలోని పలు రోడ్ల నిర్మాణాలపై చర్చించారు.