రాముడిని, మోదీని తిట్టడమే నిరసనా: ప్రధాని మోదీకి పాక్ మాజీ క్రికెటర్ సపోర్ట్!
3 months ago
8
ARTICLE AD
Former Pakistan cricketer Danish Kaneria reacts to Delhi protests, claiming every protest in India follows the same script of targeting Ram, Hindutva, and PM Modi. ఢిల్లీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి నిరసనకు ఒకే స్క్రిప్ట్ ఉందంటూ ప్రధాని మోదీకి మద్దతుగా సపోర్ట్ ట్వీట్ చేశారు.