రాజకీయాలకు విజయసాయిరెడ్డి గుడ్ బై - శనివారం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా
10 months ago
8
ARTICLE AD
<p><br />రాజకీయాలకు విజయసాయిరెడ్డి గుడ్ బై చెప్పారు. శనివారం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణాలేమిటన్నది ఆయన ఇంకా బయట పెట్టలేదు. రాజీనామా చేసిన తర్వాత ప్రకటించే అవకాశం ఉంది. </p>