Rashmika Deverakonda project annapurna: rashmika launches Project Annapurna to provide three-month grocery kits to 400 underprivileged families across eight South Indian cities, continuing her philanthropic journey with husband Vijay Deverakonda. రష్మిక దేవరకొండ ప్రాజెక్ట్ అన్నపూర్ణ ద్వారా 400 పేద కుటుంబాలకు మూడు నెలల నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. హైదరాబాద్ నుంచి కొడగు వరకు 8 నగరాల్లో సాయం.