A Training Aircraft belonging to Carver Aviation crashed during taxiing at Baramati Airport in Pune. Pilots escaped safely with no casualties reported. Read full details here. మహారాష్ట్రలోని బారామతి ఎయిర్‌పోర్ట్‌లో కార్వార్ ఏవియేషన్‌కు చెందిన శిక్షణా విమానం రన్‌వేపై ప్రమాదానికి గురైంది. పైలట్లు క్షేమంగా బయటపడటంతో ముప్పు తప్పింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.