Young India Integrated Schools: Telangana CM Revanth Reddy has directed officials to complete 67 Young India Integrated Schools by December 2027 and increase the number to 87 by June 2028. CS Sanjay Jaju reviews progress and Future City education plans. తెలంగాణలో 67 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను డిసెంబర్ 2027 నాటికి పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. జూన్ 2028 నాటికి 87కు పెంచాలి.