మెదక్ జిల్లాలో దారుణం - రెండేళ్ల కుమార్తెను చంపేసి ప్రియుడితో పరారైన వివాహిత..!
2 months ago
3
ARTICLE AD
మెదక్ జిల్లాలో దారుణం వెలుగు చూసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని భావించిన ఓ తల్లి…. రెండేళ్ల కన్న కూతురిని హత్య చేసింది. ప్రియుడితో పాటు ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.