Mega DSC: AP Minister Savitha challenged YS Jagan to produce evidence instead of making allegations over Mega DSC. She said Jagan has no moral right to comment on MEGA DSC and dared him to a public debate.మెగా డీఎస్సీపై ఆరోపణలు చేయడం కాకుండా ఆధారాలు చూపించాలని, దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని మాజీ సీఎం జగన్కు మంత్రి సవిత సవాల్ విసిరారు. డీఎస్సీపై మాట్లాడే నైతిక హక్కు జగన్కు లేదన్నారు.