Upasana Konidela: చిరంజీవి కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల కవలపిల్లలకు జన్మనిచ్చారు. ఇది మెగా కుటుంబంలో , మెగా అభిమానుల్లో డబుల్ ధమాకాగా భావిస్తున్నారు. 2025 అక్టోబర్ దీపావళి సమయంలో తన సెకెండ్ ప్రెగ్నెన్సీని అధికారికంగా అనౌన్స్ చేశారు ఉపాసన. ఆమె సీమంతం వీడియో షేర్ చేసి డబుల్ బ్లెస్సింగ్స్ అని హింట్ ఇచ్చారు. అంటే తనకు కవలలు పుట్టబోతున్నారని కన్ఫర్మ్ చేశారు. జనవరి 31 రాత్రి ఎక్స్ అకౌంట్లో పోస్ట్ పెట్టిన చిరంజీవి.. తన తనయుడు రామ్ చరణ్ - ఉపాసన దంపతులకు కవలలు జన్మించారని...have been blessed with twins - a baby boy and a baby girl అని పోస్ట్ పెట్టారు

With immense joy and a heart full of gratitude, we are happy to share that @AlwaysRamCharan and @upasanakonidela have been blessed with twins - a baby boy and a baby girl.

Both the babies and the mother are healthy and doing well. ✨

Welcoming these little ones into our family…

— Chiranjeevi Konidela (@KChiruTweets) January 31, 2026