ముస్లిం రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు సీఎం విజయ్.. మద్రాస్ హైకోర్టు తీర్పుపై సవాల్!
3 months ago
9
ARTICLE AD
Tamil Nadu CM Vijay government has moved the Supreme Court, challenging the Madras High Court order that declared BC reservations for Islam converts unconstitutional. మతం మారిన ముస్లింలకు బీసీ రిజర్వేషన్లు చెల్లదన్న మద్రాస్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి తలపతి విజయ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.