ముఖానికి నాట్లు వేసుకొని తిరుగుతున్నాడు.. KTRపై సీఎం రేవంత్ రెడ్డి 

2 weeks ago 3
ARTICLE AD
<p>Revanth on KTR hair transplant | విద్యుత్ ఉత్పత్తికి మా ప్రయత్నాలను విమర్శిస్తారా? - KTR పై రేవంత్ ఫైర్</p> <p>హైదరాబాద్:&nbsp;రాష్ట్రంలో విద్యుత్ కష్టాలను తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను బిఆర్ఎస్ విమర్శించడంపై CM Revanth సీరియస్ అయ్యారు. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్&zwnj;లో నాణ్యమైన బొగ్గు లేకపోవడంతో విద్యుత్ ఉత్పత్తి కష్టతరమవుతుందని, నాణ్యమైన బొగ్గు సేకరణ కోసం కోల్ ఇండియాతో అవసరమైన ప్రయత్నాలు చేస్తున్నామని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో మాట్లాడాం అనే విషయం చెబుతున్నారు.</p> <p>ప్రభుత్వం అప్రమత్తంగా లేదన్న బీఆర్&zwnj;ఎస్&zwnj; విమర్శలపై సీఎం సీరియస్ అయ్యారు. యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంలోనే బొగ్గు నాణ్యతపై ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని బీఆర్&zwnj;ఎస్&zwnj;ను విమర్శించారు. ఈ ప్రయత్నాలన్నీ తెలియక ముఖానికి బుగ్గులు పూసుకుని, నాట్లు వేసుకుని తిరుగుతున్నారని కేటీఆర్&zwnj;పై ఘాటు విమర్శ చేశారు.</p>
Read Entire Article