CJP founder Abhijeet Dipke has challenged Maharashtra CM Devendra Fadnavis and announced a Mumbai protest demanding CEC Gyanesh Kumar's resignation.సీజేపీ కన్వీనర్ అభిజీత్ డిప్కే రేపు ముంబైలో చేపట్టే నిరసనపై మహారాష్ట్ర సిఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు సవాలు విసిరారు. సిఇసి జ్ఞానేష్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ ముంబైలో కాక్రోచ్ లు ఈ నిరసన చేపట్టనున్నారు.