మీసేవా సెంటర్ల ఏర్పాటుకు నోటిఫికేషన్ - అర్హతలు, దరఖాస్తు విధానం ఇలా...
3 months ago
3
ARTICLE AD
రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో మీసేవా సెంటర్ల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ అయింది. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయం వివరాలను ప్రకటించింది. మొత్తం 11 సెంటర్లను ఏర్పాటు చేసేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ గడువు ఈనెల 20తో ముగుస్తుంది.